Financial Tips & Guides

Expert financial advice in English & Telugu — helping you make smarter money decisions.

Credit Score
📈
🇬🇧 English5 min read

5 Ways to Improve Your Credit Score in 2025

A good credit score opens doors to better loans and lower interest rates. Here are 5 proven ways to boost your score.

  1. 1Pay all EMIs on time — one missed payment drops score by 50-100 points.
  2. 2Keep credit utilization below 30% of your card limit.
  3. 3Check credit report regularly and dispute errors immediately.
  4. 4Avoid applying for multiple loans at the same time.
  5. 5Maintain a healthy mix of secured and unsecured loans.
Get Free Guidance
Credit Score • Telugu
💳
🇮🇳 Telugu5 నిమిషాల చదువు

క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలి? 5 సులభమైన మార్గాలు

మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్లు సులభంగా వస్తాయి, వడ్డీ తక్కువగా ఉంటుంది.

  1. 1EMI లు సమయానికి చెల్లించండి — miss అయినా score తగ్గుతుంది.
  2. 2Credit card limit లో 30% మాత్రమే వాడండి.
  3. 3Credit report లో తప్పులు ఉంటే వెంటనే dispute చేయండి.
  4. 4ఒకేసారి చాలా loans కి apply చేయకండి.
  5. 5పాత loans సమయానికి close చేయండి.
సహాయం పొందండి
Loans
🏦
🇬🇧 English4 min read

Personal Loan vs Business Loan — Which is Right for You?

Confused between personal and business loans? Here's a quick comparison.

Personal Loan

✓ No collateral
✓ Quick approval
✓ Any purpose
✗ Higher interest

Business Loan

✓ Higher amounts
✓ Lower interest
✓ Tax benefits
✗ More documents

Get Loan Guidance
Loans • Telugu
🏠
🇮🇳 Telugu4 నిమిషాల చదువు

పర్సనల్ లోన్ తీసుకోవడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.

  1. 1Credit score 700+ ఉండాలి — తక్కువ వడ్డీకి లోన్ వస్తుంది.
  2. 2వివిధ banks లో interest rates compare చేయండి.
  3. 3Processing fee, prepayment charges ముందే తెలుసుకోండి.
  4. 4అవసరమైన amount మాత్రమే తీసుకోండి.
సహాయం పొందండి
Insurance
🛡️
🇬🇧 English4 min read

Why Life Insurance is a Must for Every Family

Life insurance is not just a policy — it's a promise to your family's future.

  1. 1Protects your family's financial future in unexpected events.
  2. 2Helps pay off outstanding loans — no burden on family.
  3. 3Tax benefits under Section 80C — save up to ₹1.5 lakh/year.
  4. 4Premiums are lower when you start young — don't delay!
Get Insurance Guidance
Loans • Telugu
🏡
🇮🇳 Telugu5 నిమిషాల చదువు

హోమ్ లోన్ తీసుకోవాలా? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

సొంత ఇల్లు కొనుక్కోవాలని అందరి కల — హోమ్ లోన్ ముందు ఇవి తెలుసుకోండి.

  1. 1Monthly income లో 40-50% వరకే EMI ఉండేలా తీసుకోండి.
  2. 2Down payment కోసం 20% savings ముందే prepare చేసుకోండి.
  3. 3Fixed vs Floating rate — expert తో మాట్లాడండి.
  4. 4Section 80C లో tax benefit వస్తుంది — ₹1.5 లక్ష వరకు.
సహాయం పొందండి

మీకు Financial Guidance కావాలా?

మా experts మీకు free గా సహాయం చేస్తారు — ఇప్పుడే contact చేయండి!

WhatsApp చేయండి

Follow RizeCap Solutions for Financial Tips & Updates